సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, శుక్రవారం పౌర్ణమి సందర్భంగా శ్రీ అమ్మవారి భక్తులుకు సుఖ శాంతులు కలగాలని శ్రీ అమ్మవారి కరుణ కోసం ‘చండీహోమం‘ ను దేవస్థానo అర్చకులు మరియు వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమం లో 65 మంది పైగా దంపతులు, ధర్మ కర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
