సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి వారిదేవాలయంలో ప్రతి రోజు దూరప్రాంత భక్తుల కోసం నిర్వహించే అన్న సమారాధన లో పాల్గొనే భక్తుల డాటా లిస్ట్ కోసం నిత్యాన్నదాన ట్రస్ట్ నకు స్థానిక ఇండియన్ బ్యాంక్ భీమవరం బ్రాంచ్ వారు నేడు, గురువారం ఒక కంప్యూటర్ సిస్టమ్ ను బహుకరణ గా దేవాలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణంరాజు కు అందజెయ్యడం జరిగింది.
