సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ అమెరికా యుద్ధం ముగిసి హర్ముజ్ జలసంధి తెరుచుకోవడంతో దిగివచ్చిన చమురు గ్యాస్ ధరలు నేపథ్యంలో భారత దేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్ తదితర వ్యాపారులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో భారీగా పెంచేసిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తాజగా తగ్గించింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 183 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ఈ ధరలు నేటి బుధవారం నుండి నుంచే అమల్లోకి వచ్చాయి.మరి హోటల్స్ లో , మెస్ లలో పెంచేసిన రేట్లు కాస్త దిగివస్తాయేమో చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *