సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరి ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు నేపథ్యం కావచ్చు లేదా గల్ఫ్ యుద్ధం ముగియడం కావచ్చు..// ఆర్హిక కారణాలు ఏవైనా ఇటీవల బంగారానికి డిమాండ్ ఏకంగా సుమారుగా 70 శాతం తగ్గినట్టు అంచనాలు వెలువడిన నేపథ్యంలో పసిడి ధరలు మరింత దిగి వస్తున్నాయి.. నేటి, బుధవారం ఉదయం 11.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,780గా ఉంది (Gold ). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,050గా ఉంది.
