సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరం పురపాలక సంఘానికి సంబంధించి స్థానిక SR-2 సంపు వద్ద రెండవ పట్టణ ప్రాంతానికి సంబంధించి పంపింగు మెయిను రిపేర్ వచ్చినందున.. నేడు, రేపు బుధవారం రెండు రోజులపాటు రెండవ పట్టణ పరిధిలో మంచి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడును. కావున ప్రజలందరూ మంచి నీటిని పొదుపుగా వాడుకుని పురపాలక సంఘానికి, సహకరించవలసినదిగా మున్సిపల్ కమిషనర్ నేడు, మంగళవారం తెలియజేసారు,
