సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఈ ఏడాది వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో వరుస విజయాలతో జోష్ మీద ఉన్న సీనియర్ హీరో బాలకృష్ణ. తన 109వ చిత్రాన్ని షూటింగ్ ప్రారంభించారు. వాల్తేర్ వీరయ్య వంటి హిట్ కొట్టిన దర్శకుడు బాబీ దర్శకత్వం లో రూపొందుతోన్న ఈసినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నా రు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను మహానటి, సీతారామం వంటి హిట్ చిత్రాల హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. . ఆ పాత్ర కథలో చాల కీలకం అని ఒక రకంగా బాలకృష్ణ ప్రధాన టైటిల్ రోల్ లో ఉంటె.. యువహీరోగా సినిమాలో దుల్కర్ నటిస్తారని తెలుస్తుంది. మొత్తానికి మంచి వైరిటి కాంబినేషన్..
