సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 2 టౌన్, జువ్వలపాలెం రోడ్డులో సోనోవిజన్ వద్ద వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్వచ్చంధ సంస్థ వారు, మరియు ఆదిత్య డిగ్రీ కాలేజీ వారు కలసి నేడు, శుక్రవారం ఉదయం మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ ప్రధాన సెంటర్ లో ఈ వేసవిలో ప్రజలు మరియు విద్యార్థుల దాహార్తిని ఉచితంగా తీర్చడానికి చల్లని మజ్జిగ అందించడానికి చలివేంద్రం ఏర్పాటు చేశామని నిర్వాహకులతో ఒకరైన పర్రిపాటి శ్రీనివాస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *