సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో తిరిగి యుద్ధ ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గత వారం ఓ మోస్తరు స్థాయిలో పెరిగిన ధరలు ఈ వారం పడిపోతున్నాయి.. నేడు మంగళవారం (ఏప్రిల్ 14) ఉదయం విజయవాడ,, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,450గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,740. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కిలో వెండి రూ.2,59,900ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు భారీగా పడిపోవడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *