సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శుక్రవారం ఉదయం 11:00 గంటలకు జరగాల్సిన గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిచే యనమదుర్రు డ్రైన్ పై నిర్మించిన వంతెనలకు మంజూరైన అప్రోచ్ రోడ్స్కు వర్చువల్ శంకుస్థాపన, కాలేజీ రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది అని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కార్యాలయం తెలిపింది. దీనితో ఇప్పటికే చాల ఆలస్యం అయినా అప్రోచ్ రోడ్డు పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరతాయని, వంతెనలు ఉపయోగంలోకి వస్తానని భావించినకూటమి శ్రేణులు స్థానికులు కొంత నిరాశ చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *