సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3 టౌన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు ముగింపు నేపథ్యంలో దేవాలయ నిర్వాహకులు రేపు శనివారం (18-4-26) అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తునారు . ముందుగా శ్రీ దేవేరులతో శ్రీ స్వామివారి కి ఉదయం 10.30 గంటలకు మహా నివేదన పూజ నిర్వహించిన తదుపరి ఉదయం 11 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కావున భక్తులందరూ పాల్గొనాలని కోరుకుంటూ నిర్వాహకులు పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *