సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో దూరప్రాంత భక్తులకు నిత్యం జరిగే అన్న ప్రసాద వితరణ కు నేడు, సోమవారం భీమవరం చినఅమిరం కి చెందిన కోరాడ శ్రీనివాస్ కీర్తి దంపతులు (100,116) లక్ష నూట పదహారు రూపాయలు అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. వారికీ ఆలయ ఇఓ, ఆలయ ధర్మకర్తలు ప్రసాదం ఫోటో అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *