సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల హర్ముజ్ జలసంధిలో పలుమారులు భారత్ నౌకలపై అమెరికా దాడులు చెయ్యడమే కాకుండా ముగ్గురును బలి తీసుకోని కూడా.. భారత్‌కు తాజగా మరో షాకిచ్చిన అమెరికా మ్యాప్‌లో ఇండియా లోని కాశ్మిర్ ను తొలగించడమే కాదు Indo-Pacific Command పేరులో ‘ఇండో’ పదం తొలగించడంతో మరో వివాదం కు ఆద్యం పోశారు… గిచ్చి జోలపాడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఫ్రాన్స్‌లోని ఇవియాన్ వేదికగా జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ జరిగింది. దాదాపు 16 నెలల తర్వాత ఈ ఇద్దరు నేరుగా కలుసుకుని రక్షణ, వాణిజ్యంపై కీలక చర్చలు జరిపారు. ఈ భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు భారీ భరోసా ఇచ్చారు. భారత్‌పై ఎవరైనా దాడికి దిగితే మేము ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని, రక్షణగా నిలుస్తామని ట్రంప్ ప్రకటించారు. మోదీ నాయకత్వంలోని భారత్‌కు తాము ఎల్లప్పుడూ ప్రాణస్నేహితుడిలా ఉంటామని స్పష్టం చేశారు. “నేను వైట్ హౌస్‌లో ఉన్నంత కాలం భారత్‌కు ఒక గొప్ప స్నేహితుడు అక్కడ ఉన్నట్లే” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రక్షణ పరంగానే కాకుండా, ఆర్థికంగా కూడా మోదీ అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని సహకరిస్తున్నారని ట్రంప్ కొనియాడారు.ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని, ఆయన బేరసారాలు ఆడే శైలిని ట్రంప్ తనదైన శైలిలో ఆకాశానికెత్తారు.
