సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా నేడు, సోమవారం బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి/ నేటి ఉదయం తెలుగు రాష్ట్రాలలలో ప్రధాన మర్కెట్స్ అయ్యిన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,910గా ఉంది (Gold Rates). గత సెషన్‌తో పోల్చకుంటే పది గ్రాములకు రూ.1420 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,000గా ఉంది గత సెషన్‌తో పోల్చకుంటే పది గ్రాములకు రూ.1300 మేర తగ్గింది.
