సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా మరల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేటి .బుధవారం ఉదయం 10.00 గంటల సమయంలోతెలుగు రాష్ట్రాలలో ప్రధాన మర్కెట్స్ అయిన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ( gold) ధర రూ.1,46,510గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు ఏకంగా రూ.2290 మేర పెరిగింది.ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.2100 మేర పెరిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *