సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: యుద్ధ విరామం తో ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నా నేపథ్యంలో.. గత వారం లాభాలలో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్ ఫై మరల సౌదీ చమురు బావులపై ఫై ఇటీవల ఇరాన్ మద్దతుదారులైన హౌతిల దాడుల నేపథ్యంలో చమురు ధరలు అంర్జాతీయంగా బ్యారెల్ ధర 79 డాలర్స్ వరకు పెరగటంతో .. నేడు, సోమవారం వారంలో మొదటి ట్రేడింగ్ రోజున లాభ నష్టాల మధ్య దోబుచులాడి చివరకు సెన్సెక్స్ 46 పాయింట్స్ స్వల్ప లాభం తో 76,542 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా కేవలం 13 పాయింట్స్ లాభంతో 24,583 వద్ద ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *