సిగ్మా తెలుగు డాట్, ఇన్ , న్యూస్: యుద్ధం లో దిగితే తప్ప ఇరాన్ ఎంత ‘గురి’గా మిసైల్స్ తో లక్ష్యాలను ఛేదించగలదొ అమెరికా కు మొత్తం ప్రపంచానికి తెలిసిరాలేదు. దీనితో ఇరాన్ మిసైల్స్ నుండి కాపాడుకోవడానికి ప్రాణ భయంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్ని అవస్థలు పడుతున్నారో అమెరికా ప్రత్రికలే చెపుతున్నాయి. కధనాలు చదివి అందరు విస్తుపోతున్నారు. ఇటీవల తుర్కియేలో నాటో సమావేశాల అనంతరం తనకు కేటాయించిన ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానంలో ఎక్కినట్లే.. కనిపించి మరల దానివెనుక నుండి దిగిపోయి ఒక పుడ్ ట్రాక్ లో ఎక్కి సీక్రెట్‌గా మరో విమమానం లో స్వదేశానికి వెళ్లిపోయిన విషయాన్ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంగీకరించారు. తనకు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న రీత్యా అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన లాంటి ప్రభావశీల అధ్యక్షులకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం సర్వసాధారణమని, కానీ తాను ప్రయాణించిన మిలిటరీ విమానంలోనే రిస్క్ ఎక్కువ అని అన్నారు. పశ్చిమాసియాలో ఇరుగుపొరుగు దేశాలను ఓ దేశం( ఇరాన్) గత 50 ఏళ్లుగా బెదిరిస్తోంది. ఆ బెదిరింపులకు ఇక కాలం చెల్లిపోయింది’ అని ట్రంప్ అన్నారు
