సిగ్మా తెలుగు డాట్, ఇన్ , న్యూస్: దేశీయ మార్కెట్ లో గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేడు, బుధవారం ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1,040 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 950 రూపాయలు..18 క్యారెట్ల బంగారంపై 770 రూపాయలు పెరిగింది. నేటి ఉదయం 11 గంటల ప్రాంతంలో విజయవాడ , హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,860 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,41,950 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,16,140 రూపాయల వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
