సిగ్మా తెలుగు డాట్, ఇన్ , న్యూస్: నేడు, బుధవారం ఆగష్టు 12న ఆకాశంలో ఒకే రోజు నాలుగు అద్భుతాలను చూడబోతున్నాం . 24 గంటల వ్యవధిలో ఆరు గ్రహాల వరుస పరేడ్‌తోపాటు సంపూర్ణ సూర్య గ్రహణం ( మన భారత్ లో చూడలేము) అమావాస్య , ఉల్కా వర్షం వంటి ఖగోళ పరిణామాలు చోటు చేసుకోనున్నా యి. నేడు, సూర్యో దయానికి ముందు ఆకాశంలో అద్భుతం జరిగింది. బృహస్పతి, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి ఆరు గ్రహాలు ఒకే రేఖలో భూమికి దగ్గరగా వచ్చాయి. . అంగారకుడు, శని గ్రహాలను కంటితో చూడవచ్చు , యురేనస్, నెప్ట్యూ న్‌ల కోసం టెలిస్కో ప్ కావాల్సి ఉంటుంది. అమావాస్య కారణంగా అయితే రాత్రి వేళ ఆకాశం సాధారణం కంటే మరింత చిట్ట చీకటిగా ఉండనుం ది. దీనితో నేటి రాత్రి ఆకాశం లో అద్భు తాలను వీక్షించేందుకు ప్రజలకు అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *