సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; వరుసగా గత 3 రోజులుగా నష్టాలలో ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్ నేడు, గురువారం ఉదయం తిరిగి నష్టాలతోనే ప్రారంభం అయి నప్పటికీ నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ పలితాలతో కాస్త లాభాలతో బయట పడింది. సెన్సెక్స్ 113. 61 పాయింట్స్ లాభంతో 78.079 .96 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 40.10 పాయింట్స్ నష్టం తో 24,395 వద్ద ముగిసింది.
