సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు దాట్ల హేమంత్ వర్మ శ్రీమతి శ్రీ తన్వి దంపతులు శ్రీ అమ్మవారి స్వర్ణ వస్త్రం ఏర్పాటు నిధికి 10 గ్రాముల బంగారం కానుకగా అందించారు. వీరికి ఆలయ అర్చకులు పూజ ఆశీర్వచనం నిర్వహించారు వారికీ ఆలయ ధర్మకర్తలు, ఆలయ చైర్మన్ మరియు బంగారు ప్రాజెక్ట్ సభ్యులు ప్రసాదం ఫోటో అందించారు.
