సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రైతులకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి శుభవార్త వచ్చింది. రాష్ట్రంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న పీఎం కిసాన్, అలాగే ‘అన్నదాత సుఖీభవ’ పథకాల నిధుల జమకు తేదీ ఖరారైనట్లు సమాచారం. దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 17న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత నిధులను నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నారు.ముందుగా వినాయక చవితి రోజునే నిధులు విడుదల చేయాలని భావించినప్పటికీ, కాస్త ఆలస్యం అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *