సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారు లోని పెదమిరం గ్రామం లో నేడు, గురువారం ఉదయం నిర్వహించిన “పేదల సేవలో – 2.0” గ్రామ సభలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పాల్గొని “ఎన్టీఆర్ భరోసా – సామాజిక భద్రత” పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని త్వరలో ఇటీవల కొత్త గా చేరిన లబ్దిదారులకు పింఛన్ లు అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *