సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జపాన్ లో జరుగుతున్నా ఆసియా క్రీడలు 2026 చివరి అంకంలో ప్రవేశించాయి. ఈ క్రీడలలో భారత్ క్రీడాకారులు ఎన్నో అద్భుత విజయాలు, మెరుపులు మెరిపించారు. తాజగా భారత జాతీయ క్రీడా హాకీలో మహిళల హాకీ జట్టు పైనల్ లో గెలచి బంగారు పతకం సాధించి ఆసియా క్రీడలలో సంచలనం సృష్టించింది. 44 ఏళ్ల క్రితం ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన ఇన్నేళ్లకు భారతీయుల సుదీర్ఘ నిరక్షణ కు తెరదించుతూ.. తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్ పోరులో బలమైన చైనాను 1-0తేడాతో ఓడించడంతో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది.
