సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను నేటి బుధవారం రాత్రికి ప్రభుత్వ అధికారులు విడుదల చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 వేల 721 పోస్టులతో రెండో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. గత నెల 13వ తేదీన సార్ట్ నోటిఫికేషన్‌ను సీఎం చంద్రబాబు సర్కార్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు రాత్రికి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు.
