సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో నీటి ప్రాజెక్టుల సందర్శన వాటి నిర్మాణ పని తీరును పరీక్షించడానికి యాత్ర చేపట్టి ప్రస్తుతం పలు ఆందోళనలు వివాదాలు మధ్య పర్యటన లు కొనసాగిస్తున్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 7వ తేదీ సోమవారం పర్యటించనున్నారు, . ఆయన పర్యటనలో పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారు.అనంతరం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నుండి దేవరపల్లి వరకు రోడ్ షో ద్వారా చేసుకొని సాయంత్రం 4.00 గంటలకు దేవరపల్లి లో జరుగు బహిరంగసభ లో పాల్గొంటారని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. ( అదే రోజు గోదావరి జిల్లాలలో వరద ముంపు గ్రామాలలో సీఎం జగన్ పర్యటన ఖరారు కావడం గమనార్హం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *