సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ పార్టీ భీమవరం నియోజకవర్గం పరిశీలకులు మంతెన సోమరాజు నేడు, ఆదివారం ఉదయం AP శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజుని గునుపూడి లోని భీమవరం క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు వీరితో పాటు వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, A S రాజు పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామ రాజు, మాజీ మునిసిపల్ వైస్ చైర్మెన్ కామన నాగేశ్వర రావు చిగురుపాటి సందీప్ తదితరులు కొయ్యే మోషేను రాజుతో కొద్దీ సేపు మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *