సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో కీలక చర్చలు జరిపారు.ముఖ్యంగా రెండు దేశాల మధ్య కీలకంగా AI సాంకేతికత, కృత్రిమ మేధస్సు ఫై ఇరు దేశాలు ఒక అవగాహనతో( ప్రపంచంలో నెంబర్1 నెంబర్ 2గా)ముందుకు వెళ్లేందుకు మరియు ఇతర ఆర్ధిక వ్యాపార అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ చర్చలు నిజాయితీగా, లోతుగా సాగాయని.. పలు అంశాల్లో ఉమ్మడి అవగాహనకు వచ్చినట్లు జిన్‌పింగ్ తెలిపారు. షీ జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరుదైన కానుక అందించారు. స్టేట్ డిన్నర్ సందర్భంగా అమెరికా జాతీయ చిహ్నమైన బాల్డ్ ఈగల్‌ శిల్పానికి బీజింగ్‌లో మంచి స్థానం దొరుకుతుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు., వచ్చే ఐదేళ్లలో ఒక లక్ష మంది అమెరికా విద్యార్థులు చైనాలో చదువుకునేలా కొత్త విద్యార్థి మార్పిడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *