సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అసెంబ్లీ సమావేశాలు అజరుగుతున్న నేపథ్యంలో డెప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు ఛాంబర్ లో రాష్ట్ర తూర్పు కాపు సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి.. రాష్ట్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్స్ కోటా పెంపు నేపథ్యంలో , తమ తూర్పు కాపు రిజర్వేషన్ సమస్యల పరిష్కారానికై కృషి చెయ్యాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తూర్పు కాపు వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభ్యర్థనలపై సవివరంగా రఘురామా చర్చించారు. వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా తనవంతు కృషి చేస్తానని రఘురామకృష్ణ రాజు గారు హామీ ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *