సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ లోని శ్రీ రామాపురం సుబ్రమణ్య స్వామి షష్ఠి గుడి వెనుక రోడ్డులో ఉన్న ప్రముఖ దంత వైద్య శాల ‘వర్మ డెంటల్ & ఇంప్లాంట్’ లో మే నెల 2వ తారీఖున ‘ఎత్తు వంకర పళ్ళు మరియు పళ్ళ మధ్యన వెలుతులు’ ఉన్నవారికి ప్రపంచంలో అత్యంత అధునాతన అమెరికా వారి INVISALIGN సంస్థ కు చెందిన పరికరాలు దంత నిపుణులతో ప్రజలకు వాళ్ళు దంతాలకు సంబంధించి ఉచితంగా స్కానింగ్ చేయబడును. తదుపరి చికిత్సలో మీ దంతాలలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి ఎన్నో వేల రూపాయలు ఖర్చు అయ్యే ఈ అధునాతన Q R కోడ్ స్కానింగ్ ప్రజలకు ‘ఉచితం’గా నిర్వహిస్తున్నారు . కావున దంత సమస్యలు తో బాధ పడేవారు ఈ స్కానింగ్ చేయించుకోదలచినవారు, ముందుగా నెంబర్ 98489 22999 కు ఫోన్ చేసి మీ పేరు అడ్రెస్స్ నమోదు చేయించుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *