సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం ధరలు మరోసారి నేడు మంగవారం ఉదయం తీవ్ర స్థాయిలో భారీ తగ్గుదల నమోదు చేశాయి. నేటి ఉదయం 10.00 గంటల సమయంలో తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ ఇతర ప్రాంతీయ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,130గా ఉంది (Gold Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,450గా ఉంది.అంటే 8 గ్రాముల కాసు బంగారం దాదాపుగా లక్ష రూపాయలకు తిరిగి చేరుకోనట్లే.. మరింత తగ్గే సూచనలు కూడా కనపడుతున్నాయని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. కారణాలు ఏవైనా ఇటీవల దేశవ్యాప్తంగా మహిళలు తమ పాత బంగారం ఎక్కువ అమ్మకాలు చేస్తున్నారని మీడియా కధనాలు రావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *