సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ తో అమెరికా యుద్ధం ఆగుతుందో? మరల రేపటి విరామం తరువాత ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితిలో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదు అయ్యాయి. నేడు, మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీ తో సహా తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, విశాఖ పట్నం, హైదరాబాద్ మార్కెట్ లలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,430గా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,42,490గా ఉంది.
ఇక, వెండి ధరల కూడా మరల పెరుగుతున్నాయి. తాజాగా..
ఢిల్లీలో కిలో వెండి రూ.2,74,900కి చేరుకుంది. ఇక చెన్నైలో,. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి రూ.2,79,900కి చేరుకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *