సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ఒక ప్రకటనలో ప్రజలకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. .., 2027 జనగణన కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వం ప్రజలకు తమ కుటుంబ మరియు గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే Self-Enumeration సదుపాయాన్ని ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంచింది. ఈ సదుపాయం ద్వారా పౌరులు అధికారిక పోర్టల్‌ను సందర్శించి, సుమారు 15–20 నిమిషాల్లో అవసరమైన వివరాలను నమోదు చేసి, ఒక ప్రత్యేకమైన SE ID ను పొందగలరు. ఈ విధానం పూర్తిగా డిజిటల్, సులభమైన మరియు పేపర్‌లెస్ ప్రక్రియ.లో జరుగుతుంది. ఈ ప్రక్రియలో 1. సంబంధిత అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి. 2 రాష్ట్రం, జిల్లా వంటి వివరాలు ఎంచుకుని లాగిన్ అవ్వాలి.3. కుటుంబ ప్రధానుడు (Head of Family) మరియు ఇతర సభ్యుల వివరాలు నమోదు చేయాలి.4. ఇంటి నిర్మాణం, సౌకర్యాలు (నీరు, విద్యుత్, LPG), ఆస్తుల వివరాలు నమోదు చేయాలి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *