సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, శుక్రవారం అమావాస్య సందర్భంగా శ్రీ అమ్మవారి భక్తుల సుఖ సంతోషాలు కోసం పకృతి శక్తుల శాంతి కోసం ‘చండీహోమం’ దేవస్థానo అర్చకులు మరియు వేదపారాయణ దారులు సిబ్బంది సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ హోమం లో 60 మంది పైగా దంపతులు పాల్గొన్నారు.
