సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్ట్ కి నేటి సోమవారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు ఆకుల వీరస్వామి పద్మజారాణి దంపతులు సుమారు 60 వేలు రూపాయలు విలువైన 4 గ్రాముల బంగారం కానుకగా నేడు,సోమవారం అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజా ఆశీర్వచనం నిర్వహించారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ఆలయ ధర్మకర్తలు పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందించారు.
