భీమవరం పట్టణం గునుపూడి గ్రామం లో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి శ్రీ పార్వతి అమ్మవారికి ప్రతి సంవత్సరం శ్రీ వరలక్ష్మీ వ్రతం రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రావణ పట్టీ ( స్వీట్లు) ఇచ్చుచున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ది 21 -8 -2026 వ తేదీ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ సంవత్సరం శ్రీ అన్నపూర్ణ అమ్మవారికి శ్రీ పార్వతి అమ్మవారికి 27 కేజీలు స్వీట్లు సమర్పించుచున్నారని ఆలయ అర్చకులు తెలియపరిచి ఉన్నారు .కావున ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ చింతలపాటి బంగార్రాజు గారు మరియు సభ్యులు విషయము తెలియపరచుకొనుచూ శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీస్వామివార్ల ను అమ్మవార్ల ను దర్శించకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు కార్యనిర్వాహణాధికారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *