సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాలీవుడ్ కింగ్ సల్మాన్‌ ఖాన్‌ తో విక్టరీ వెంకటేష్ మల్టి స్టార్ కాంబినేషన్ లో పూజ హెగ్డే హీరోయిన్ గా జగపతి బాబు విలన్ గా నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ సినిమా ఈ నెల 28 న పాన్ ఇండియా సినిమాగా భారీగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని ‘ఏంటమ్మ.. ఏంటమ్మ..’ అంటూ సాగే పాటను నేడు, మంగళవారం విడుదల చేశారు. ఈ పాటలో సల్మాన్‌తో పాటు.. వెంకటేశ్‌ తెలుగు పంచెకట్టు డాన్సులో ప్రత్యకంగా రామ్‌ చరణ్‌ కూడా జత కలసి స్టెప్స్ వెయ్యడం , ఈ పాట లో తెలుగు హిందీ పదాలు ఉండటం మరో హైలైట్,, భారీ ఎత్తున డాన్సర్స్ తో రూపొందించిన ఈ సాంగ్ అదిరింది, ఎన్ని వివాదాలు వచ్చిన ఇప్పటికే ఇండియాలో నెంబర్ 1 వెబ్ సిరీస్ గా రేటింగ్ అందుకొన్న రానా నాయుడు తరువాత వెంకీ మామ బాలీవుడ్ తెరపై సల్లు బాయ్ తో కలసి మరో సంచలనానికి సిద్ధం అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *