సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 45 రోజులు పైగా అమెరికా ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న దాడులకు ప్రతిచర్యగ ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడం దానితో ప్రపంచ దేశాల నౌకలు అక్కడే నిలిచిపోయి ముడి చమురు కొరత ఇతర ఎగుమతులు దిగుమతులు అక్కడే ఆగిపోయి లక్షల కోట్ల వాణిజ్య నష్టాలు,తో విలవిలా లడాయి. భారత్ లో కూడా వంట గ్యాస్ ప్రభావం కోట్లాది గృహాలపై పడింది. కట్టెల పొయ్యిలతో మహిళలు ఇబ్బంది పడ్డారు. తో ఎందరికో ఉపాధి లేకుండా పోయింది. ఇక వీటన్నిటి చెక్ పడింది. తాజాగా లెబనాన్ కు ఇజ్రాయిల్ కు మధ్య యుద్ధ విరమణ జరిగిన నేపథ్యంలో ఇరాన్ బలగాలు హర్ముర్ జలసంధి లో నిలిచిపోయిన వేలాది నౌకలు ప్రయాణానికి నేటి శుక్రవారం సాయంత్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసారు. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ దీనిపై హర్షం వ్యక్తం చేసి ఇరాన్ కు కృతజ్ఞతలు ప్రకటించారు.దీనితో ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారుల దందా ఆగిపోనుంది. ఇక యుద్ధ మేఘాలు కూడా తొలగిపోయే రోజు దగ్గరలోనే ఉంది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *