సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,గురువారం భీమవరం శివారు పెద్దమిరంలో పంక్షన్ హాలులో రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఉండి , భీమవరంలోని కూటమి పార్టీల నేతలతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ మరియు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజి బాబు, మరియు జిల్లా వ్యాప్తంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు విశేషంగా రాజకీయాలకు అతీతంగా రఘురామా వేల మంది శ్రేయోబిలాషూలు విచ్చేసి వేదికపై అనేక గంటల పాటు నిలుచుఁనే ఉన్న రఘురామా కు జన్మదిన శుభాకాంక్షలుతెలిపారు. అందరికి ఘనమైన విందు భోజనాలు ఏర్పాటు చేసారు. వేడుకలు ముగింపుగా R R R అంటూ తయారు చేసిన భారీ కేక్ ను ఆయనతోకట్ చేయించి అభిమానులు శుభాబినందలూ తెలిపారు. మన సిగ్మా న్యూస్ కూడా రఘురామా కు శుభాకాంక్షలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *