సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాస్త పెరిగిన బంగారం ధరలు మరల భారీగా పతనం అయ్యాయి. నేడు,బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 4,300 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 3,950 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారంపై 3,230 రూపాయలు తగ్గింది. నేటి ఉదయం విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,48,860 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,36,450 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,11,640 రూపాయల వద్ద కొనుగుళ్ళు జరుగుతున్నాయి.వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కేజీ వెండిపై 10 వేల రూపాయలు తగ్గింది. ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడ, మార్కెట్లో. కేజీ వెండి 2,60,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
