సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కె కన్వెన్షన్ లో రేపటి శనివారం నుండి రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా బిజెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ – 2026 కార్యక్రమంకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ , కేంద్ర ఉక్కు భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , ఎంపీ పాక సత్యనారాయణ తదితర బీజేపీ జిల్లా ముఖ్యనాయకులు పాల్గొంటారని జిల్లా వ్యాప్తంగా బీజేపీ క్యాడర్ పెద్ద ఎత్తున పాల్గొటుందని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *