సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ నేడు, శుక్రవారం రవి తేజ హీరోగా నటించిన ఇరుముడి సినిమా మంచి టాక్ సాధించింది. గత 4 ఏళ్లుగా వరుస పరాజయాలతో ఉన్న రవితేజ్ ‘ఇరుముడి ‘ సినిమా ట్రైలర్ ఆడియో లంచ్ సెంటిమెంట్ గా భీమవరం వేదికగా వేడుక నిర్వహించిన విషయం తెలిసిందే. భీమవరం టౌన్ ఫై మొదటగా ఈ సినిమా 14 షోస్ వెయ్యాలని అనుకున్న అన్ని షోస్ హౌస్ ఫుల్ కావడంతో వాటిని 22 షో లకు పెంచడం జరిగింది. ప్రస్తుతం avgi మల్టి ఫెక్స్ లో 10 షోస్ విజయలక్ష్మి డబల్ థియేటర్స్ లో 7 షోస్ మరియు పద్మాలయ లో 4 ప్రదర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *