సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ పరిణామాలు ఇటీవల మారిన నేపథ్యంలో బంగారం ధరలు మరల క్రమంగా పెరుగుతున్నాయి. నేడు , మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ మర్కెట్స్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,890గా ఉంది (Gold Rates). నిన్నటితో పోల్చుకుంటే రూ.230 మేర పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,900గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.200 మేర పెరిగింది
