సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత Dr, BR అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా నేడు, బుధవారం ఉదయం భీమవరం గునుపూడి అంబేద్కర్ నగర్ లో గల Dr BR అంబేద్కర్ గారి విగ్రహానికి శాసన మండలి చైర్మన్. కొయ్యే మోషేను రాజు , వారి కుమారుడు కొయ్యే సుందర్ రాజు, YSRCP భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు, MPP పేర్లిచర్ల నరసింహ రాజు YSRCP భీమవరం అధ్యక్షులు గాదిరాజు రామ రాజు, YRCP నాయకులు వాసర్ల ముత్యాల రావు, చిగురుపాటి సందీప్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సీతారాం, వివిధ దళిత సంఘాల నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. భీమవరం అంబేద్కర్ చౌక్ లో గల Dr BR అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పూల మాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
