సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మూలవిరాట్ ని నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి నేడు, మంగళవారం బెంగుళూరు కి చెందిన బీవీ సత్యనారాయణ శెట్టి 5 గ్రాముల బంగారం మరియు శ్రీ అమ్మవారి నిత్యాన్నదాన వితరణ ట్రస్ట్ కు 8,500 రూపాయలు సమర్పించారు, వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. వీరికి ఆలయ ధర్మ కర్తల మండలి వారు శ్రీ అమ్మవారి ఫోటో ప్రసాదం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *