సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో పవిత్ర పంచారామ క్షేత్రంగా భాసిల్లుతున్న గునుపూడిలో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు జరుగు ప్రతి రోజు దూరప్రాంతం నుండి వచ్చే భక్తులకు మధ్యాహ్నం 11న్నర నుండి నిర్వహించే శాశ్వత నిత్య అన్నదానమునకు పెనుగొండ వాస్తవ్యులు వేగేశ్న బాపిరాజు పద్మావతి దంపతులు రూ1,001,16/- రూపాయలు శాశ్వత నిత్య అన్నదానంనకు కానుకగా సమర్పించారని దేవాలయ కార్యనిర్వహణాధికారి, డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
