సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి నిలువెత్తు మూలవిరాట్, సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి హైదరాబాద్ కి చెందిన భక్తుడు, దొంతికుర్తి రామమూర్తి ఝాన్సీ లక్ష్మి దంపతులు శ్రీ అమ్మవారిని నేడు, శుక్రవారం దర్శించుకొని ఒక లక్ష ఏబది వేలు రూపాయలు విలువ కల పది గ్రాముల బంగారం సమర్పించారు, దీనితో పాటుగా అన్న ప్రసాద వితరణ కు 5,116/- రూపాయలు..కానుకగా సమర్పించారు…వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ ధర్మకర్తలు అతికెల ఆంజనేయ ప్రసాద్, మల్లువలస లక్ష్మి నిర్మల ప్రసాదం ఫోటో అందచేసారు.
