సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ ఉన్న మావుళ్లమ్మ అమ్మవారిని సినీ నటుడు కీ. శే.సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయ కృష్ణ నేడు, మంగళవారం దర్శించు కున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘ శ్రీనివాస మంగాపురం తోలి సినిమా విజయవంతం కావాలని అర్చనలు జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ధర్మకర్తల మండలి కమిట్ వారు ఆయనకు ప్రసాదం ఫోటో అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *