సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం నిధికి భక్తుల నుండి విశేషంగా స్వాందన వస్తుంది. ఈ క్రమంలో నేడు, మంగళవారం స్థానిక శ్రీ అమ్మవారి భక్తులు ముప్పాళ్ళ నరసరాజు శ్రీమతి నాగమణి దంపతులు 100,000/- ఒక లక్ష రూపాయలు ఆకానుగా అందించారు.. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.ధర్మకర్తల మండలి వారికీ శేషవస్త్రం ప్రసాదం అందజేశారు.
