సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ఏపీలో 2వ విడుత మునిసిపల్ ఎన్నికలతో పాటు మొదటి విడుత గ్రామా పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తున్న దృష్ట్యా .. నేడు, సోమవారం గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని 27 జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచుల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నవంబర్ 18 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. నవంబర్ 29న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు.. ప్రస్తుతం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం (నవంబర్ 15 నుంచి 17 వరకు) కొనసాగుతోంది.
